సిర్సిల్ల: జిల్లా కేంద్రములోని డి.ఇ. ఓ. కార్యాలయం ముందర ప్రయివేట్ పాఠశాలలో దోపిడీ అరికట్టాలంటూ యస్.యఫ్.ఐ. ఆధ్వర్యములో విద్యార్థుల ధర్నా.       పెద్దపల్లి:పెద్దపల్లి జిల్లా// సుల్తానబాద్ మండలం తొగరాయ్ లో శoకుస్థాపనకు వెళ్తున్న ఈటెల రాజేందర్ కాన్వాయ్...అదుపుతప్పిన పోలీస్ జీప్ తృటిలో తప్పిన ప్రమాదం..       సిర్సిల్ల:కొనరావుపేట మండలంలోని మల్కాపేట గ్రామములో ఎల్లంకి శ్రీను, పద్మ భార్యాభర్తలు ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య.       సిర్సిల్ల:--రాహుల్ గాంధి జన్మదినo సందర్భంగా వేములవాడ రాజన్న కోడె మొక్కులు చెల్లించిన కాంగ్రెస్ నాయకులు       హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48వ జన్మదిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల సంబరాలు పలు చోట్ల కేకు కట్ చేసి, స్కూల్ పిల్లలకు పండ్లు పంపిణీ కాంగ్రేస్ నాయకులు       పెద్దపల్లి:జిల్లా కు రానున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన       పెద్దపల్లి:రామగిరి మండలం నాగెపల్లి రత్నపూర్ శివారు లో ప్రదాన రహదారి పక్కనే వెస్తున్న చెత్త తో ఇబ్బందులు పడుతున్న వాహన దారులు. పట్టించుకోని అధికారులు       వరంగల్:కమాలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్ లో ఇంటర్ లాకింగ్ సిస్టమ్, స్టేషన్ ఆధునీకరణతో పాటు మరమ్మతుల కారణంగా నేడు, రేపు పలు రైళ్లు రద్దు.       జగిత్యాల:ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వరాల నిన్నటి ఆదాయం 161,107/       జగిత్యాల:ధర్మపురిలో నిన్న బ్రాహ్మణవీధిలో అల్వాల- దత్తాత్రి అనే విశ్రాంత ఉపాధ్యాయుని ఇంట్లో చోరీ.పదిహేడున్నర తులాల బంగారం,45,000 రూపాయల నగదు అపహరణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్.       జగిత్యాల:ప్రైవేటు పాఠశాలల యజమానులు నిలువు దోపిడీని అరికట్టడంలో తెరాస ప్రభుత్వ వైఫల్యం చెందిందని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రేపు జగిత్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలకు బంద్ పిలుపు       జగిత్యాల:మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఒకరికి ఒక రోజు జైలుతో పాటు రెండు వేల రూపాయలు జరిమానా మరో ఆరుగురికి జరిమాన విధిస్తూ తీర్పునిచ్చిన జగిత్యాల జేఎఫ్ సీఎం కోర్టు జడ్జి       జగిత్యాల: మల్యాల మండలము లో కనీసవేతనాల కోసం రేషన్ డీలర్ల సమ్మె నోటిస్ రాష్ట్ర వ్యాప్తంగా జులై నుండి ప్రారంభం తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన డీలర్లు       జగిత్యాల:జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు భారీగా పాల్గొన్న కార్యకర్తలు..       జగిత్యాల:ప్రైవేటు పాఠశాలల యజమానుల నిలువు దోపిడీ ని అరికట్టాలని జిల్లా విద్యా శాఖాధికారి కార్యలయం ముందు ఎస్ ఎఫ్ ఐ అద్వర్యంలో ఆందోళన..... కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయాలని డిమాండ్..       జగిత్యాల: బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామంలో పెద్ద పోచమ్మ ఆలయంలో చోరీ........ బంగారు ఆభరణాలు మరియు వెండి మాయం...      

Naavarthalu

near praja sai hospital metpally,Jagityal-505325

Mail Us

vijayntv888@gmail.com

Call Us

+91 9948888895